0

రెడ్ క్రాస్ మరియు సుశృత ప్రజా వైద్యశాల వారి ఆధ్వర్యంలోఈరోజు 9.30 am to 12:30 am వరకు రక్తదాన శిబిరం నిర్వహించబడింది, ఈ వైద్య శిబిరంలో సుశ్రుత ప్రజా వైద్యశాల ఎండీ డాక్టర్ ప్రతిభా గారు మరియు రెడ్ క్రాస్ నటరాజ్ గారు మరియు వారి సిబ్బంది పాల్గొన్నారు ఈ శిబిరంలో చాలామంది రక్తదానం చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *