0

నాగర్ కర్నూల్ లోని గౌరారం గ్రామం లో ఈ రోజు శుశ్రుత ప్రజా వైద్యశాల వారు ఉచిత వైద్య శిబిరం నిర్వయించినారు ఈ వైద్య శిబిరం లో అవసరమైన వారికీ రక్త పరీక్షలు చేసీ మందులు ఉచితంగా పంపిణి చేయడం జరిగింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *