
సుశ్రుత ప్రజా వైద్యశాల డాక్టర్ మధుసూదన్ రెడ్డి గారు కరోనా కట్టడి కోసం అహోరాత్రులు పని చేస్తున్న ఆరోగ్య కార్యకర్తలకు 500 ఫేస్ షీల్డ్ లను కలెక్టర్ గారికి అందజేశారు. ఈ సందర్భంగా కరోనా కట్టడి కోసం నిరంతరం శ్రమిస్తున్నఆరోగ్య కార్యకర్తలకు సుశ్రుత ప్రజా వైద్యశాల తరపున న కృతజ్ఞతలు తెలిపారు.